====================================================================
మేము సైతం ....






-----------------------------------------------------------------------------------------------------------------------------
జే. వి .వి జిల్లా కమిటి సమావేశం జిల్లా కమిటి క్ధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో తేదినాడు జరిగింది. ఈ కార్య క్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డా.యల్. మురళీధర్ గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీ వీరయ్య గార్లి పాల్గొన్నారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ పొడుపు కార్యక్రమం చేయడానికి ప్రణాళిక రూపొందించడం జరిగింది .
